Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
ఎగ్ విత్ క్యాలిప్లవర్ ఫ్రై
Non Veg
oi-Saraswathi N
By Sindhu

కాలీఫ్లవర్: 1
గుడ్లు: 3
పచ్చిమిర్చి: 4 tsp
ఉల్లిపాయ: 2
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
నూనె: సరిపడా
కొత్తిమీర: 1 కట్ట
ఆవాలు: 1/2 tsp
ఛాయిమినపప్పు: 1/tsp
జీలకర్ర: 1/2tsp
తయారు చేసే విధానం:
1. మొదటగా కాలీఫ్లవర్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆతర్వాత పోపు తాలింపు పెట్టి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
2. తర్వాత క్యాలీఫ్లవర్ వేసి ఉప్పు, పసుపు, కారం వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు(చిన్న గ్లాసు) పోసి ఉడుకుతుండగా గుడ్లు కొట్టి వెయ్యాలి.
3. ఆతర్వాత బాగా నూనెలో వేయించి దించుకునే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవాలి.
Comments
Read more about: cauliflower eggs salt oil chilli onion mustard కాలీప్లవర్ గుడ్లు కారం ఉప్పు నూనె కొత్తిమీర ఆవాలు
English summary
Cauliflower | Eggs | Salt | Oil | Chilli | Mustard | ఎగ్ విత్ క్యాలిప్లవర్ ఫ్రై
Story first published: Saturday, April 23, 2011, 16:04 [IST]
Other articles published on Apr 23, 2011



Click it and Unblock the Notifications