Latest Updates
-
వృశ్చికం, మీన రాశుల వారికి ధన యోగం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త! - మంగళవారం, 12 మే 2026 -
వంట నూనె తగ్గించండి.. ప్రధాని మోదీ పిలుపు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే! -
ఇడ్లీ, దోశ బోర్ కొట్టిందా? అయితే బ్రేక్ ఫాస్ట్ లో కొత్తిమీర పొంగలి ట్రై చేయండి..తయారీ విధానం ఇదే -
బంబుల్ యాప్లో ఇక స్వైపింగ్ లేదు! డేటింగ్ ప్రపంచాన్ని మార్చేయబోతున్న ఆ కొత్త AI ఫీచర్ ఇదే -
టైమ్ లేనప్పుడు సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ.. 20 నిమిషాల్లో స్పైసీ సేమియా బిర్యానీ ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో ఎండల మంటలు: గర్భిణులు, మహిళలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే..
ఫిష్ ఫింగర్స్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చెప ముక్కలు - 10
కోడి గుడ్డు - 1
బ్రెడ్ స్లైసెస్ - 2
నిమ్మరసం - 2 tsp
మిరియాల పొడి - 1 tsp
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేయు విధానం:
1. చేపముక్కల్లో ముళ్లు తీసేసి, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి ముద్దలా కలపాలి.
2. కోడిగుడ్డు సొనను బాగా టిలకొట్టాలి.
3. బ్రెడ్ స్లైస్ ను పొడిగా చేసుకోవాలి.
4. చెప ముద్దను కావలసినంత సైజులో ఒత్తుకోవాలి.
5. ఇప్పుడు కొడిగుడ్డు సొనలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో రెండువైపులా దొర్లించాలి.
6. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. కరకరలాడే ఫిష్ ఫింగర్స్ ని టొమోటో సాస్ తో తింటే ఇవి చాలా బాగుంటాయి.
Comments
Read more about: నిమ్మరసం మిరియాల పొడి ఉప్పు నూనె చేపలు కోడి గుడ్డు బ్రెడ్ fish egg bred lemon pepper salt oil
Story first published: Wednesday, November 11, 2009, 18:04 [IST]
Other articles published on Nov 11, 2009



Click it and Unblock the Notifications