Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
'చేప' వేపుడు

కావలసిన పదార్థాలు:
చెప ముక్కలు : 1 kg
కొబ్బరిపొడి : 2 tbsp
జిలకరపొడి: 1 tsp
కారంపొడి : 1 tsp
ధనియాలపొడి : 2 tbsp
మెంతిపొడి : 1/4 tsp
పసుపు : 1/4 tsp
ఉప్ప - సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 tbsp
చింతపండుపులుసు : 2 tsp
నూనె - వేయించడానికి సరిపడా
నిమ్మకాయ : 1 no
తయారు చేయు విధానము:
చేపను శుభ్రం చేసి వెడల్పుగా కావలసిన సైజ్ లో కట్ చేసుకోవాలి, వాటికి నిమ్మరసం వేసి ముక్కలన్నింటికి పట్టించాలి. ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారంపొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, కొబ్బరిపొడి, పులుసు, చెంచాడు నూనె వేసి భాగా కలపాలి. ఈ మిశ్రమాన్నంతటిని ఒక ముద్దగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు రెండువైపులా పట్టించాలి. ఈ ముక్కలను అరగంట అలాగే ఉంచాలి తరువాత పెనం వేడి చేసి కొద్ది కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. నిదానంగా కాలిస్తే ముక్కలు లోపలివరకు ఉడుకుతాయి. ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో అలంకరించి వేడి, వేడిగా వడ్డించండి..



Click it and Unblock the Notifications