Latest Updates
-
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే! -
మేషరాశిలోకి కుజుడు.. రుచక మహాపురుష రాజయోగంతో ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! -
పంచక కాలం: మే 14 వరకు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఆటంకాలు తప్పవు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. మీ రాశికి ఎలా ఉంది? - సోమవారం, 11 మే 2026 -
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా?
చేప ఇగురు పులుసు
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చేపలు: 1/2kg
చింతపండు: రెండు నిమ్మకాయలంత
ఉల్లిపాయలు: 2
పచ్చి మిరపకాయలు: 5
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tbsp
ఉల్లిపాయ: 1tbsp
కొత్తిమీర పేస్టు: 1tbsp
గరంమసాలా: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 2tbsp
బెల్లం పొడి: 1/2tsp
మెంతి పొడి: చిటికెడు
పసుపు: తగినంత
పోపు దినుసులు: 1 2tsp
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ,కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి.
3. తర్వాత అందులోనే చింతపండు పులుసు పోసి కారం, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా మెంతి పొడి వేస్తే గుమ్మనే చేపల పులుసు కి కొద్ది కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి అంతే చేప ఇగురు పులుసు రెడీ.
Comments
Read more about: చేప చింతపండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కారం పెరుగు నూనె fish tamarind onions green chilli ginger garlic red chilli powder curd oil
Story first published: Wednesday, November 10, 2010, 14:39 [IST]
Other articles published on Nov 10, 2010



Click it and Unblock the Notifications