Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
గోబి చికెన్

చికెన్ - 1/2 kg
కాలీఫ్లవర్ - 1
నూనె - 100grm
ఉల్లి పేస్ట్ - 2tbsp
టొమోటో - 1 cup
అల్లంవెల్లుల్లి -1/2 cup
కారం - 2 tsp
పచ్చిమిర్చి తరుగు - 1/2 cup
పచ్చి కొబ్బరి పేస్ట్ - 1/2 cup
గసాల పేస్ట్ - 2 tbsp
ధనియాలపొడి - 2tsp
గరంమసాలా - 1tsp
పసుపు - 1/2tsp
ఉప్పు - రుచికి సరిపడ
తయారు చేయు విధానం:
1. చికెన్‌ను మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా కట్ చేసి, శుభ్రం చేసి కొత్తిమీర తురుము, ధనియాల పొడి, మసాలా పొడి, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి ముద్ద, కొబ్బరి, గసాల పేస్ట్, టీస్పూను ఉప్పు వేసి ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనిచ్చి 2 విజిల్స్ వచ్చేవరకూ కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న రెమ్మలుగా విడదీసి శుభ్రంచేసి ఉడికించి అదీ సపరేట్ గా పెట్టుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి కాగాక, ఉల్లి పేస్ట్ వేసి, దోరగా వేపి, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి తురుము వేసి మంచివాసన పోయేవరకూ వేయించాలి.
4. ఇప్పుడు అందులో చికెన్ మిశ్రమం, కాలీఫ్లవర్, టొమాటో ముక్కలు కూడా వేసి ఉప్పు సరిచూసి, మంట తగ్గించి ఉంచాలి. కొద్దిగా చిక్కబడి దగ్గరగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే గోబీ చికెన్ రెడీ.



Click it and Unblock the Notifications