Latest Updates
-
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం!
మలాయ్ ప్రాన్ కర్రీ
Non Veg
oi-Saraswathi N
By Sindhu

పచ్చి రొయ్యలు: 1/2kg
ఉల్లిపాయలు: 6
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1tsp
టొమోటో పేస్ట్: 2cups
మిల్క్ క్రీమ్: 1cup
కారం: 2tsp
నూనె: తగినంత
కసూరి మేథీ: 1tsp
పచ్చిమిర్చి: 8
కొత్తిమీర: 1 cup
వెల్లుల్లి రెబ్బలు: 4
అల్లం ముక్కలు: కొద్దిగా
జీడిపప్పు: ఆ6
కొబ్బరి పాలు: 2cups
గరం మసాలా: 2 tsp
ఉప్పు: సరిపడా
తయారు చేయు విధానము:
1. పచ్చి రొయ్యలను శుభ్రంచేసి వాటికి ఉప్పు, కారం కలిపి ఉంచాలి.
2. బాణలిలో నూనె పోసి కాగాక అందులో రొయ్యల్ని వేసి దోరగా వేయించి తీయాలి.
3. అదే నూనెలో ఉల్లిపాయ ముద్దను వేసి కాసేపు వేయించాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి.
4. తరువాత కారం, పచ్చిమిర్చి ముద్ద, అల్లం, వెల్లుల్లి తరుగులను కూడా వేసి కలిపి వేయించాలి.
5. చివరిగా టొమోటో పేస్ట్‌ను వేసి, రెండు కప్పులు కొబ్బరి పాలు వేసి కలియబెట్టి ఉడికించాలి. కొద్దిసేపయన తరువాత వేయించి ఉంచిన రొయ్యలను వేసి, సన్నటి మంటపై ఉడికించాలి.
6. తరువాత కసూరి మేథీ, గరంమసాలా, జీడిపప్పులను వేసి బాగా కలియబెట్టి మరికాసేపు ఉడికించాలి. చివరగా కూర కిందికి దించేముందు మిల్క్ క్రీమ్ కలపాలి.
Comments
Read more about: రొయ్యలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టొమోటో పేస్ట్ మిల్క్ క్రీమ్ కసూరి మేథీ పచ్చిమిర్చి కొత్తిమీర జీడిపప్పు prawns onion ginger garlic tomato milk cream kasuri methi green chilli
Story first published: Wednesday, April 28, 2010, 16:19 [IST]
Other articles published on Apr 28, 2010



Click it and Unblock the Notifications