Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
సబ్జీ ముర్గ్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్: 250
పెరుగు: 250
కొత్తిమీర పేస్ట్: 100
నూనె: 4
ఉల్లిపాయ పేస్ట్: 2
పచ్చిమిర్చి పేస్ట్: 1
జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్: 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1
జాపత్రి: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా చికెన్ శుభ్రపరచి, పెరుగు, కొత్తిమీర పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు, బాదంపప్పు పేస్ట్, ఉప్పు కలిపి అరగంటపాటు నానబెట్టాలి.
2. పాన్ లో నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఐదు నిమిషాలు వేయించి, తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి లేత రంగు వచ్చేవరకూ వేయించాలి.
3. తర్వాత ఇదివరకు మసాలాలో కలిపి ఉంచిన చికెన్ ముక్కలు అందులో వేసి కలియబెట్టి మూత పెట్టి ఉడికించాలి.
4. ముక్క బాగా మెత్తబడిన తర్వాత జాపత్రి పొడి చల్లి దించేయాలి. అంతే సబ్జీ ముర్గ్ రెడీ.
Comments
Read more about: చికెన్ పెరుగు కొత్తిమీర నూనె ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు అల్లం వెల్లుల్లి chicken curd coriander leaves oil salt ginger garlic
Story first published: Wednesday, October 27, 2010, 14:52 [IST]
Other articles published on Oct 27, 2010



Click it and Unblock the Notifications