Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
స్పైసీ బట్టర్ క్రీమ్ చికెన్

బోన్ లెస్ చికెన్: 1/2
పెరుగు: 1
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2
టమోటో ముక్కలు: 1
టమోటో గుజ్జు: 1/2
ఉల్లిపాయ ముక్కలు: 1/2
బిర్యానీ ఆకు: 1
లవంగాలు: 4-6
దాల్చిన చెక్క: చిన్న ముక్క
గరం మసాలా: 1tsp
కారం: 2tsp
యాలకులు: 4
బటర్: 1
వైట్ క్రీం: 4tsp
నూనె: 1/2
కొత్తమీర తరుగు: 2tsp
ఉప్పు: రుచికి సరిపడ
తయారు చేయు పద్దతి:
1. ముందుగా బిర్యానీ ఆకును నలిపి పెరుగులో వేయాలి.
2. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టమాటో గుజ్జు మొదలైన సామాగ్రినంతా బాగా కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు కలుపుకుని, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
4. చికెన్ మసాలా దినుసుల్లో బాగా నానిన తర్వాత పాన్ లో బటర్, నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను నాలుగు నిమిషాల వరకూ వేయించాలి.
5. తర్వాత అందులోనే చికెన్ మిశ్రమం మొత్తాన్ని వేసుకుని పది నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
6. చివరగా నాలుగు టీస్పూన్ల వైట్ క్రీం వేసి బాగా మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. చికెన్ నాన్ స్టిక్ గా మారిన తర్వాత క్రిందికి దింపుకోవాలి. మిగిలిన కొత్తిమీరను చికెన్ పై అలంకరించాలి. ఈ బటర్ చికెన్ రోటీ, నాన్ లేదా రుమాలీ రోటీతో వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications