Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
స్పైసీ ఫిష్ పలావ్
Non Veg
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
ఫిష్(చేప)ముక్కలు: 8-10
బాస్మతి రైస్: 2
ఉల్లిపాయలు: 2
వెల్లుల్లి రెబ్బలు: 8-10
అలం పేస్ట్: 1tsp
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
చెక్క, లవంగం, యాలకులు: 2:2:2
బార్యాని ఆకు: 2
బిర్యాని మొగ్గలు: 2
నూనె: తగినంత
బాదం: 8-10
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం కడిగి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో చేప ముక్కలను వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరికొంచెం నూనె వేసి వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయముక్కలు, చెక్క, లవంగం, మరాటీ మొగ్గ, పలావ్ ఆకు ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేయించాలి.
4. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మిగిలిన మసాలాలు అన్నీ వేసి వేయించి నాలుగు కప్పుల నీళ్ళు పోసి బాగా మరగినిచ్చి తర్వాత బియ్యం వేసి సంగం ఉడికినతర్వాత చేపముక్కలను అన్నం పైనగా పరిచి మూతపెట్టి ఆవిరిలో ఉడకనివ్వాలి. అంతే ఫిష్ పలావ్ రెడీ....
Comments
Read more about: fish basmati rice ginger garlic red chili salt oil ఫిష్ బాస్మతి రైస్ అల్లం వెల్లుల్లి కారం ఉప్పు గరం మసాలా
English summary
Spicy Fish Pulao... | స్పైసీ ఫిష్ పలావ్
Story first published: Wednesday, March 28, 2012, 16:55 [IST]
Other articles published on Mar 28, 2012



Click it and Unblock the Notifications