Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
గుమగుమలాడే జింజర్ ఫిష్
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపముక్కలు: 500grms
ఉల్లిపాయలు: 4
అల్లం: 100grms
వెల్లుల్లిపాయ: 1
కారం: 2tsp
మిరియాలపొడి: 1/2tsp
సోయాసాస్: 4tsp
నిమ్మరసం: 2tsp
వెనిగర్: 1tbsp
అజనొమాటో: 1/2tsp
రెడ్ ఆరెంజ్ కలర్: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
కొత్తిమిరతరుగు: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా నూరాలి.
2. తర్వాత చేపముక్కలు శుభ్రంగా కడిగి ఉప్పు, కారం అద్ది కొద్దిగా నూనె వేస్తూ పాన్ లో రెండువైపులా వేయించి ఉంచాలి.
3. ఇప్పుడు ఓ వెడల్పాటి పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిముద్దను దోరగా వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి.
4. ఉప్పు, కారం, మిరియాలపొడి, సోయాసాస్, అజనొమాటో, ఆరెంజ్ కలర్ కూడా వేసి మరి కాసేపు వేయించాలి. 5. ఇప్పుడు దోరగా వేయించిన జింజర్ చేపముక్కలు వేసి ముక్క విరగకుండా వేయించి తీయాలి. అంతే జింజర్ ఫిష్ ను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Comments
Read more about: fish ginger garlic onion ajinomoto salt oil చేపలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అజనోమాటో ఉప్పు నూనె
English summary
Spicy Ginger Fish...! |గుమగుమలాడే జింజర్ ఫిష్|
Story first published: Friday, January 6, 2012, 14:34 [IST]
Other articles published on Jan 6, 2012



Click it and Unblock the Notifications