Latest Updates
-
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే!
టేస్టీ టమోటో చికెన్
Non Veg
oi-Saraswathi
By Sindhu

చికెన్: 500grams
టమోటో: 4(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 2(పేస్ట్)
వెల్లుల్లి రెబ్బలు: 10
అల్లం: కొద్దిగా (చిన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 4(చిన్నగా కట్ చేసినవి)
క్యాప్సికమ్: 2(చిన్నగా కట్ చేసినవి)
వైట్ పెప్పర్: 2tsp
సోయాసాస్: 2tsp
కొత్తిమీర: 1/2cup(చిన్నగా కట్ చేసినవి)
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా టమోటో ముక్కలను, మరియు ఉల్లిపాయ ముక్కలను వేరువేరుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి
2. పాన్ లో నూనె వేసి వేడిచేయాలి..అందులో వైట్ పెప్పర్, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి
3. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి, మరియు ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ అయ్యే వరకూ వేయించాలి.
4. ఇప్పుడు చికెన్ ముక్కులు, క్యాప్సికమ్ వేసి కొద్దిసేపు వేగించాలి.
5. చికెన్, క్యాప్సికమ్ ముక్కలు వేగిన తర్వాత అందులో టమోటో గుజ్జు(పేస్ట్), ఉప్పువేసి బాగా కలియబెట్టి, మూత పెట్టి మరికొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి.
6. చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత అందులో సోయాసాస్ మరియు కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా నీళ్ళు అందులో పోసి మరికొద్దిసేపు ఉడికించాలి. అంతే టేస్టీ టమోటో చికెన్ రెడీ. ఇది రైస్, రోటీకి మంచి కాంబినేషన్..
Comments
Read more about: chicken capsicum green chilli onion ginger garlic oil salt టమోటోచికెన్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఉప్పు నూనె టమోటో చికెన్
English summary
Tomato Chicken | టేస్టీ టమోటో చికెన్
Story first published: Monday, September 19, 2011, 17:16 [IST]
Other articles published on Sep 19, 2011



Click it and Unblock the Notifications