Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
ఆరెంజ్-బనానా జ్యూస్ తో కూల్ సమ్మర్
Snacks
oi-Saraswathi
By Sindhu

ఐస్ క్యూబ్స్: 4
ఆరెంజ్ జ్యూస్: 2cups
వెన్నతీసిన పాలు: 2cups
అరటిపండ్లు: 4
పంచదార: 2-3tbsp
నిమ్మరసం: 1tsp
తేనె: 4tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా ఆరెంజ్ తొనలు తీసి ఆరెంజ్ జ్యూస్ ని సపరేట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి.
3. ఈ మిశ్రమానికి అర టీస్పూన్ నిమ్మరసం, పంచదార కలిపి ఒక పాత్రలో పోసి ఫ్రిజ్ లో ఉంచాలి.
4. బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను కలిపి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే ఆరెంజ్-బనానా జ్యూస్ రెడీ. అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ కొత్త రుచితో అలరించటమేగాకుండా.. తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవితాపాన్ని చల్లారుస్తుంది, వడదెబ్బనుంచి కాపాడుతుంది. హాట్ హాట్ సమ్మర్ ను, కూల్ కూల్ చేసేస్తుంది.
Comments
English summary
A Great tasting protein Shake Orange-Banana Juice for Hot Summer | ఆరెంజ్-బనానా జ్యూస్ తో కూల్ సమ్మర్
Story first published: Wednesday, February 29, 2012, 12:44 [IST]
Other articles published on Feb 29, 2012



Click it and Unblock the Notifications