Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
ఆలూ ఫ్రూట్ బాల్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఉడికించిన బంగాళ దుంపలు: 4
ఖర్జూర పండు ముక్కలు: 20
జీడిపప్పు: 20
కిస్ మిస్ :20
పిస్తా: 5
పంచదార: 1/2cup
యాలకుల పొడి: 2
నెయ్యి: కావలసినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళ దుంపలను మొత్తగా ఉడికించి పూర్తిగా శుభ్రం చేసి మొత్తగా చిదమాలి.
2. తరువాత ఆ మిశ్రమాన్ని నేతిలో వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు, కిస్ మిస్, పిస్తా ముక్కలను కూడా నేతిలో వేయించి వాటిని బంగాళదుంపల మిశ్రమంలో వేసి కలపాలి.
3. అందులో పంచదార పొడి, యాలకుల పొడి కూడా వేసి చిన్నచిన్న ఉండలుగా చుట్టి వాటిని కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. కావాలనుకుంటే వాటిపైన ఒక చెర్రీ పెట్టుకుని గార్నిష్ గా అలంకరిచుకోవాలి. అంతే 'ఆలూ ఫ్రూట్ బాల్స్' రెడీ.
Comments
Read more about: జీడిపప్పు కిస్ మిస్ పిస్తా పంచదార యాలకలు నెయ్యి బంగాళ దుంపలు ఖర్జూరం potato dates cashew nuts kismis pista sugar cardamom ghee
Story first published: Thursday, September 2, 2010, 15:27 [IST]
Other articles published on Sep 2, 2010



Click it and Unblock the Notifications