Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
బీట్ రూట్ తో కోకో చాక్లెట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

కోకో పౌడర్: 100 grm
మైదా: 300 grm
వెన్న: 200 grm
పంచదార: 200 grm
చిక్కటి పాలు: 2 cups
బీట్రూట్ పేస్ట్: 1 cup
మరిగించిన నీళ్లు: 1 cup
కార్న్‌ఫ్లోర్: 4 tsp
వెనిల్లా ఎసెన్స్: 2 tsp
యాలక్కాయలపొడి: 1/2 tsp
సోడా బై కార్బ్: 1/2 tsp
బేకింగ్ పౌడర్: 1/2 tsp
ఉప్పు: తగినంత
తయారు చేయువిధానం:
1. కోకోపొడిని వేడినీటిలో కరిగించి పేస్టులా కలపాలి. మైదాలో బేకింగ్ పౌడర్, సోడా బైకార్బ్నేట్, ఉప్పు, యాలకుల పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి జల్లించాలి.
2. తర్వాత వెన్నలో పంచదార, వెనిల్లా ఎసెన్స్ వేసి స్పూనుతో గిలకొట్టి ఆపైన మైదా మిశ్రమం, కోకో ముద్ద, పాలు, బీట్రూట్ ముద్ద వేసి తగినన్ని నీళ్లు పోసి మరికాసేపు గిలకొట్టాలి.
3. కుక్కర్ గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి అందులో వేరే గిన్నె బోర్లించాలి. దానిమీద అడుగున నూనె లేదా వెన్న పూసి కోకో మిశ్రమాన్ని సర్దిన గిన్నెను ఉంచాలి. వెయిట్ పెట్టకుండా 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి తీయాలి.
4. పాత్ర వేడిగా ఉండగానే ప్లేటులోకి బోర్లించి వెనుక తడితే అచ్చులా ఊడివస్తుంది. అంతే బీట్రూట్ కోకో చాక్లెట్ రెడీ.
Comments
Read more about: మైదా వెన్న పంచదార పాలు నీళ్లు కార్న్ ఫ్లోర్ వెనిల్లా ఎసెన్స్ maida butter sugar milk corn flour vanilla cardamom
Story first published: Thursday, April 29, 2010, 16:10 [IST]
Other articles published on Apr 29, 2010



Click it and Unblock the Notifications