Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
క్యారెట్ లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బొంబాయి రవ్వ
క్యారెట్
చెక్కర
కొబ్బరి
యాలకలు
జీడిపప్పు
తయారు చేయు విధానం:
స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ ల నెయ్యి వేస్తూ బొంబాయి రవ్వ, క్యారెట్, కొబ్బరి తురుము విడివిడిగా వేపి పక్కన పెట్టుకొవాలి. ఇలా విడివిడిగా వేయించి పెట్టుకొన్న పదార్థాలను అన్నింటిని ఒక బౌల్ లో వేసి, చెక్కర, యాలకల పొడి చల్లి ఈ మిశ్రమానంతటిని బాగా కలపాలి. ఈ విధింగా తయారైన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని చిన్న చిన్ని వుండలుగా చేయాలి. ఇలా తయారైన లడ్డులపై జీడిపప్పుతో అలంకరించి అథిదులకు వడ్డించండి చాలా రుచికరంగా ఉంటాయి. మరియు చిన్న పిల్లలు ఇష్టంగా కూడా తింటారు.
Comments
Read more about: బొంబాయి రవ్వ క్యారెట్ చెక్కర కొబ్బరి యాలకలు జీడిపప్పు bombay rava carrot sugar coconut cardamoms cashew nuts
Story first published: Saturday, October 10, 2009, 18:09 [IST]
Other articles published on Oct 10, 2009



Click it and Unblock the Notifications