Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
చిల్లీ చికెన్ బర్గర్
Snacks
oi-Saraswathi N
By Sindhu

చికెన్: 1/2 kg
కార్న్ ప్లోర్: 1/2 cup
చిల్లీ సాస్: 4
మిరియాలపొడి: 2 tsp
అజినమోటో: 2 tsp
పల్చగా తరిగిన ఛీజ్ స్లైసులు: 20
నూనె: తగినంత
బర్గర్ బన్స్: కావలసినన్ని
తయారు చేయు విధానము:
1. చికెన్ లో కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత తీసి, ఎముకల నుండి మాంసం వేరు చేసి మెత్తగా కైమాలా కొట్టుకోవాలి.
2. ఇప్పుడు అందులో చిల్లీ సాస్, కార్న్ ప్లోర్, మిరియాలపొడి, అజినమోటో కలిపి ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచని పాపడ్ లు మాదిరిగా చేసి నూనెలో వేయించాలి.
3. బర్గర్ బన్నులను తీసుకుని, రెండు స్లైసులుగా కోసుకోవాలి. క్రింది స్లైసుమీద ఒక ఛీజ్ స్లైసును దానిపై చికెన్ కైమా వడను, ఆపైన మరో ఛీజ్ స్లైస్ ను వుంచి పైన మరో బన్ను ముక్కను పెట్టి మొత్తం బర్గర్ ను పిన్నుతో గుచ్చి వేడిగా సర్వ్ చేయాలి అంతే చిల్లీ చికెన్ బర్గర్స్ రెడీ.
Comments
Read more about: చికెన్ కార్న్ ఫ్లోర్ చిల్లీ సాస్ మిరియాల పొడి అజినమోటో ఛీజ్ నూనె బర్గర్ బన్స్ chicken corn flour chilli sauce black pepper ajinomoto cheese slices oil
Story first published: Thursday, March 25, 2010, 15:23 [IST]
Other articles published on Mar 25, 2010



Click it and Unblock the Notifications