Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
ఆరెంజ్ ఐస్క్రీమ్-సమ్మర్ స్పెషల్
Snacks
oi-Saraswathi
By Sindhu

హోల్మిల్క్: 500ml
క్రీమ్ (30 శాతం ఫ్యాట్ ఉన్నది): 250grms
పంచదార: 150grms
ఆరెంజ్ పల్ప్: 250grms(ఆరెంజ్ పై తొక్క, గింజలు తీసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి)
స్కిమ్డ్ మిల్క్ పౌడర్: 50grms
తయారు చేయు విధానం:
1. ముందుగా మిల్క్బాయిలర్లో పాలు పోసి స్టౌ మీద పెట్టి మరిగించాలి.
2. తర్వాత మరొక గిన్నెలో పంచదార, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో నెమ్మదిగా పోస్తూ, బాగా కలపాలి. మరికొద్ది సేపు ఈ మిశ్రమం కాగిన తర్వాత అందులో క్రీమ్ వేస్తూ కలుపుతూ ఉండాలి.
3. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, చిక్కబడిన పాలమిశ్రమం ఉన్న గిన్నెను నీళ్లలో పెట్టి చల్లార్చాలి. ఎంత త్వరగా చల్లార్చితే ఐస్క్రీమ్ అంత మృదువుగా, రుచిగా తయారవుతుంది. పాల మిశ్రమం చల్లారక ఆరెంజ్ పల్ప్ వేసి కలపాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్లో పది-పదిహేను నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. ఐస్క్రీమ్ కప్పుల్లో లేదా ఒక పాత్రలో ఈ బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజర్లో పది గంటల సేపు ఉంచాలి. అంతే ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ..
Comments
Read more about: milk cream sugar oranger skimmed milk powder పాలు క్రీమ్ పంచదార ఆరెంజ్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్
English summary
Cool Summer-Orange Ice Cream | ఆరెంజ్ ఐస్క్రీమ్-సమ్మర్ స్పెషల్
Story first published: Saturday, April 28, 2012, 13:03 [IST]
Other articles published on Apr 28, 2012



Click it and Unblock the Notifications