Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
నోట్లో పెట్టుకొంటే కరిగిపోవాల్సిందే...!

కావలసిన పదార్థాలు:
శెనగ పిండి: 2cups
మైదా: 2cups
పంచదార: 3cups
నెయ్యి: 250grms
నీళ్లు: 2cups
పాలు: 2tbsp
యాలకులు పొడి : 1/2tsp
బాదం, గుమ్మడి గింజలు, కర్బూజ గింజలు(లోపలి తెలుపుగింజలు)(2tsp)
సోన్ పపాడి తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి. పిండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి.
4. పిండి చల్లారేంతలోపు పంచదార పాకం(సుగర్ సిరప్)తయారు చేసుకోవాలి. రెండు కప్పుళ నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకొంటాం.
5. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి, సన్నిని ఒక గరిటతో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయంగా ఈ మిశ్రం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పరుస్తూ గట్టిపడుతుంది.
6. ఈ మిశ్రమాన్ని ఒక ఇంచ్ మంద ఉన్న గిన్నె లేదా ప్లేట్ పోసి, ఆ వేడి మీదనే యాలకుల పొడి, బాదం, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకోవాలి.
7. ఈ పదార్థాం చల్లబడిన తర్వాత చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అంతే సోన్ పప్పిడి రెడీ. దీని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వచేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications