Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
ఖర్జూరాల కుకీస్
Snacks
oi-Staff
By Staff

ఖర్జూరాలు: 1/2 కిలో
పచ్చికొబ్బరి:1 కప్పు
కోడిగుడ్డు: 2
ఇలాచి: 3
వాల్ నట్స్: 100గ్రా
చక్కెర: 1/4 కిలో
తయారు చేయు పద్ధతి
వాల్ నట్స్, ఖర్జూరాలను చిన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కట్ చేసి వుంచిన ఖర్జూరాలు, కొబ్బరి తురుము, వాల్ నట్స్, చక్కెర, కోడి గుడ్డు సొన, ఇలాచి పొడి వేసి అన్ని కలిసే వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వేళ్లతో బిస్కెట్స్ లేదా డైమండ్ ఆకారంలో ఒత్తాలి. వీటిని 20నిమిషాల వరకూ మైక్రో ఓవెన్ లో బేక్ చేసుకోవాలి.
Comments
Read more about: dates coconut egg ilachi sugar walnut ఖర్జూరం కొబ్బరి కోడి గుడ్డు చెక్కర వాల్ నట్స్ ఏలకలు
Story first published: Monday, September 21, 2009, 11:38 [IST]
Other articles published on Sep 21, 2009



Click it and Unblock the Notifications