Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
హెల్తీ రిసిపి-డ్రై ఫ్రూట్ జామ్-క్రిస్మస్ స్పెషల్

ఎండు ద్రాక్ష: 2cups
ఎండు కర్జూరం: 2cups
టార్ట్ ఆపిల్: 4
ఎండు నారింజ(డ్రైడ్ ఆప్రికాట్స్): 2cups
బాదం ముక్కలు: 2cups
సోంపు: 1/2tsp
యాలకులు మరియు చెక్క పౌడర్: 1/4tsp
తేనే: 2cups
ఆరెంజ్ తొనలు మరియు బత్తాయి: 1/2cup
లెమన్ జ్యూస్ మరియు ఆరెంజ్ జ్యూస్: 2tbsp
తయారు చేయు విధానము:
1. మొదటగా వేడినీళ్లలో టార్ట్ ఆపిల్ ముక్కలను వేసి మెత్తబడే వరకూ ఉడికించాలి.
2. తర్వాత వాటిని పక్కకు తీసి బాగా చిదమాలి. తర్వాత దానిమీద వెన్న పోసి ఆమిశ్రమం అంతా వెన్నలో మునిగేటట్టు చేయాలి.
3. తర్వాత మరొక్క బౌల్ తీసుకొని అందులో ఆపిల్ ముక్కలు, తర్వాత అన్ని డ్రైఫ్రూట్ ముక్కలను అందులోవేసి బాగా కలగలిపి ఒక్క రోజు రాత్రంతా నాననివ్వాలి.
4. ఈ మిశ్రమానికి రెండు కప్పులు తేనే మరియు ఒక కప్పు నీళ్ళు పోసి రెండు కలిసేలా బాగా వేడిచేయాలి. ఇప్పుడు అందులో రాత్రి నానబెట్టిన డ్రై ప్రూట్ మిశ్రమాన్ని కలిపి అందులో లెమన్, ఆరెంజ్ జ్యూస్ జతచేసి బాగా కలియ బెట్టాలి.
5. తర్వాత అందులోనే యాలకలు, లవంగం పౌడర్ చల్లి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమమం అంతా చిక్కబడుతున్న సమయంలో స్టౌ ఆఫ్ చేసి చల్లార్చాలి. అంతే టేస్టీ డ్రై ఫ్రూట్ జామ్ రెడీ. దీన్ని మూత గట్టిగా వుండే గాజు కంటైనర్ లో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక్క వారం పాటు నిల్వ ఉంటుంది.



Click it and Unblock the Notifications