Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
ఎగ్ కబాబ్ - మాన్ సూన్ స్పెషల్ స్నాక్

కావలసిన పదార్థాలు:
గుడ్లు: 4(బాగా ఉడికించినవి)
శెనగపిండి: 2tbsp
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
గుడ్డు: 1(తెల్లసొన మాత్రం)
పుదీనా: 1tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 1tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కారం: 1tsp
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్లను ఉడికించి, పొట్టు తీసి, కావలసిన సైజులో(చిన్నవిగా ఉంటేనే కట్ లెట్ కబాబ్ టేస్ట్ గా ఉంటుంది) కట్ చేసి పక్కన పెట్టుకవాలి.
2. నూనె తప్పు మిగిలిన పదార్థాలన్నింటిని, ఉడికించిన గుడ్డుముక్కలతో, మరో గుడ్డులోని పచ్చసొనను కూడా ఒక మిక్సింగ్ బౌల్ లో వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పదిబాగాలుగా లేదా ఉండలుగా చేసుకోవాలి.
4. తర్వాత వీటన్నింటిని కట్ లెట్(వడలాగా) వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడిఅయ్యాక అందులో వత్తి పెట్టుకొన్న కట్ లెట్ కబాబ్ లను వేసి రెండు వైపులా దోరగా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి. అంతే ఎగ్ కబాబ్ రెడీ. ఈ ఈవెనింగ్ స్నాక్ ను ఉల్లిపాయ చక్రాలతో లేదా పుదీనా చట్నీత్ వేడి వేడిగా సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications