Latest Updates
-
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026 -
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు!
ఎగ్ శాండ్ విచ్ ఈవినింగ్ స్నాక్
Snacks
oi-Saraswathi
By Sindhu

బ్రౌన్ బ్రెడ్: 4-6 స్లైసులు
ఉడకబెట్టిన గుడ్లు: 3
టమోటో: 2(చక్రాల్లా కట్ చేసినవి)
ఉడకబెట్టిన చికెన్: 1cup(చిదిమినది)
మయోనైస్: 1/2cup
కొత్తిమీర తరుగు: 1/2cup
క్యాప్సికం ముక్కలు: 1/2cup
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
చీజ్ తురుము: 1/2cup
ఉల్లిపాయ తరుగు: 1/2cup
ఉప్పు: రుచికి పరిపడా
మిరియాల పొడి: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా చీజ్ ని, మెయోనేజ్ ని బాగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు దీనికి చిదిమిన గుడ్డు ముక్కలని చేర్చాలి. మిగతా పదార్థాలను ఒక్కొక్కటిగా ఈ మిశ్రమానికి చేర్చి కలపాలి.
3.తర్వాత బ్రెడ్ స్లైసెస్ కి రెండు వైపులా బటర్ రాసి ఒక వైపు తయారుచేసుకున్న మిశ్రమాన్ని సమంగా పరిచి, దాని మీద సన్నగా పొడవుగా తగిరగిన ఉల్లిపాయ ముక్కలను పేర్చి, మరో బ్రెడ్ స్లైస్ ని దీని మీద పరచాలి.
4. తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ను గ్రిల్ లేదా పెనం వేడి చేసుకొని ఈ శాండ్ విచ్ ను చీజ్ కరిగే వరకూ రెండు వైపులా కాల్చాలి. అంతే ఎగ్ శాండ్ విచ్ చెడీ..
Comments
English summary
Egg Sandwich...Evening Snack | ఎగ్ శాండ్ విచ్ ఈవినింగ్ స్నాక్
Story first published: Tuesday, February 28, 2012, 17:18 [IST]
Other articles published on Feb 28, 2012



Click it and Unblock the Notifications