Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
ఫ్రూట్ : వెజ్ రైతా
Snacks
oi-Saraswathi N
By Sindhu

చిలికినతాజా పెరుగు : 2cups
కీర: 1
క్యారట్:1(మీడియం సైజు)
ఉల్లిపాయ: 1
టొమాటో:1
దానిమ్మ గింజలు: 1/2cup
ద్రాక్ష:1/2cup
ఆపిల్: సగంభాగం
మిరియాల పొడి: 1/2tsp
బూందీ: 1/2cup
కొత్తిమీర: చిన్న కట్ట
తయారు చేయు విధానం:
1. మొదట కీర, క్యారట్, ఉల్లిపాయ, టొమాటోలను తరగాలి. వీటిని మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి.
2. తర్వాత పెరుగులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని, ద్రాక్ష, దానిమ్మగింజలు, ఆపిల్ ముక్కలు, మిరియాలపొడి, బూందీ కలిపి సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
3. ఇందులో పండ్లను వేస్తున్నాం కాబట్టి ఉప్పు వేయకూడదు. ఇష్టమైతే డ్రైఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది చపాతీ, పుల్కాల్లోకి బాగుంటుంది.
Comments
Read more about: curd cucumber carrot onion tomato coriander పెరుగు కీర క్యారెట్ ఉల్లిపాయ టమోటో దానిమ్మ గింజలు ద్రాక్ష
English summary
Curd | Cucumber | Carrot | Onion | Tomato | Coriander | ఫ్రూట్ : వెజ్ రైతా
Story first published: Saturday, March 26, 2011, 15:20 [IST]
Other articles published on Mar 26, 2011



Click it and Unblock the Notifications