Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వెల్లుల్లి - బంగాళదుంప చిప్స్!
Snacks
oi-Nageswara
By B N Sharma

కావలసిన పదార్ధాలు -
7 - 9 బంగాళదుంపలు
4 - 5 వెల్లుల్లి రెబ్బలతో కలిపిన మెత్తటి మిరియం, ఉప్పు ,నూనె
1 టీ స్పూన్ వెన్న
బంగాళ దుంపలు తొక్కతీసి చిన్న ముక్కలుగా తరిగేయండి. బాండ్లీలో నూనె వేసి ఎర్ర రంగు వచ్చేవరకు వాటిని వేయించండి. ఎక్కువున్న నూనె టిష్యూపేపర్ తో తీసేయండి. మరో బాండ్లీలో వెన్న వేడిచేసి దానికి వెల్లుల్లి పేస్ట్ కలపిండి. ఇపుడు దీనికి బంగాళదుంప ముక్కలు కలిపి బాగా తిప్పండి. కొద్దిగా ఉప్పు, మిరియంపొడి చల్లండి. బాగా కలపండి. స్టవ్ ఆర్పేయండి. మీకు మంచి రుచి కలిగి కర కర లాడే వెల్లుల్లి - బంగాళ దుంప డిష్ కమ్మగా తింటానికి రెడీ! దీనిని వేడిగా టమాటా కెచ్ అప్ లేదా చిల్లి సాస్ తో కలిపి తింటే బాగుంటుంది.
Comments
English summary
Garlic Potato Fries Recipe! | వెల్లుల్లి - బంగాళదుంప చిప్స్!
Story first published: Thursday, January 19, 2012, 14:28 [IST]
Other articles published on Jan 19, 2012



Click it and Unblock the Notifications