Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఆంధ్ర స్పెషల్ అల్లం పెసరట్టు వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu

పెసరపప్పు: 2cups
బియ్యం: 1cup
అల్లం: 50grms
వెల్లుల్లి రెబ్బలు: 5
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిముక్కలు: 2cups(సన్నగా తరిగినవి)
జీలకర్ర: 1tsp
మెత్తని ఉప్పు: రుచికి సరపడా
కొత్తిమీర తరుగు: 1/2cup
తయారు చేయు విధానం:
1. ముందుగా పెసరపప్పు, బియ్యంను 3-5 గంటలు నానబెట్టుకుని, కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది.
2. ఇది ఒక రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఒక బౌల్లో ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.
3. పెనం వేడిచేసి ఒక గరిటెడు పెసరట్టు పిండిని దోసెలా వేసి, దానిపై ఉల్లిమిశ్రమాన్ని పరచాలి. అట్ల కాడతో మూడు చెంచాల నూనె అట్టు మొత్తం కలిసేలా అదుముతూ, ఎర్రగా కాల్చాలి. అంతే పెసరట్టు రెడీ. దీనికి పల్లీల చట్నీ/అల్లం చట్నీతో సర్వ్ చేస్తే రుచిగా ఉంటాయి.
Comments
Read more about: recipe ginger pesarattu recipe vegetarian ginger అల్లం పెసరట్టు వంటకం శాఖాహరం అల్లం
English summary
Ginger Pesarattu Recipe-Andhra special | ఆంధ్ర స్పెషల్ అల్లం పెసరట్టు వంటకం
Story first published: Saturday, January 28, 2012, 12:13 [IST]
Other articles published on Jan 28, 2012



Click it and Unblock the Notifications