Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హోలీ స్పెషల్ రంగుల కలాకండ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పనీర్ : 500 grm
మిల్క్ మెయిడ్ : 400grm
పాల పొడి : 2cups
కుంకుమ పువ్వు : చిటికెడు(కలర్ కోసం ఒక టీ స్పూన్ వేడి పాలలో వేసి ఉంచాలి)
నెయ్యి : 1tsp
బాదం: 4 (నానబెట్టి ఒలిచి పలుచగా తరగాలి)
పిస్తా : 1tsp
తయారు చేయు విధానము:
1. పనీర్ ను మెత్తగా పొడి అయ్యేటట్లు చేత్తో చిదమాలి. అందులో మిల్క్‌మెయిడ్, పాల పొడి కలపాలి.
2. తర్వాత ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉన్న పాత్రలో వేసి సన్న మంట మీద గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత దించి దానిని మూడు భాగాలుగా చేయాలి.
3. ఇప్పుడు ఒక భాగంలో కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసి సమంగా పట్టేటట్లు కలిపితే ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది.
4. తర్వాత ఒక ట్రేలో నెయ్యి రాసి ముందుగా రంగు కలపని కలాకండ్ మిశ్రమాన్ని వేసి సమంగా సర్దాలి. దాని మీద కుంకుమ పువ్వు కలిపిన మిశ్రమాన్ని వేసి సర్దాలి. ఆ పైన మళ్లీ రంగు వేయని మిశ్రమాన్ని వేయాలి.
5. ఫైనల్ గా బాదం, పిస్తాలతో గార్నిష్ చేయాలి. కలాకండ్ పూర్తిగా చల్లారి గట్టిపడిన తర్వాత కావలసిన షేప్ లో కట్ చేయాలి. అంతే రంగుల కలకండ్ రెడీ .
Comments
Read more about: paneer milkmaid milk powder saffron ghee pista పనీర్ మిల్క్ మెయిడ్ పాలపొడి కుంకుమ పువ్వు నెయ్యి బాదం పిస్తా
English summary
Paneer | Milkmaid | Milk Powder | Saffron | Ghee | Pista | హోలీ స్పెషల్ రంగుల కలాకండ్
Story first published: Saturday, March 19, 2011, 14:47 [IST]
Other articles published on Mar 19, 2011



Click it and Unblock the Notifications