Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
మైసూర్ పాక్ తయారీ ఎలా
Snacks
oi-Staff
By Super

శనగపిండి - 1 గ్లాసు
పంచదార - 12 గ్లాసులు
నెయ్యి - గ్లాసు
రిఫైండ్ ఆయిల్ - సగం గ్లాసు
తినేసోడా - సగం చెంచా
తయారు చేసే విధానం:
మందంగా ఉన్న బాణిలీలో పంచదార వేసి, కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. పంచదార కరిగి బాగా ఉడుకుతుండగా, శనగపిండి పోసీ బాగా కలుపాలి. అయితే అవు ఉండలు కట్టకుండా చూడాలి. అంతకుముందే నెయ్యి, నూనె కలిపిన మిశ్రమాన్ని వేడి చేస్తు ఉండాలి. అయితే దీనిని మరో పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు నెయ్యి, నూనె మిశ్రమాన్ని శనగపిండి ఉన్న బాణిలో కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి. పాకము, పిండి, బాగా వేగి, చిల్లులు పడుతూ కనిపించినప్పుడు తినేసోడా కొంచెం నీటిలో కలిపి వెయ్యాలి. మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా రెండు, మూడు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత ఒక పళ్లెంలో దాన్ని పోసి చదునుగా చేసి, మనకి నచ్చిన విధంగా కోసి పెట్టుకోవాలి. చల్లారి గట్టిపడ్డాక మనం కోసిన విధంగా ముక్కలు వచ్చేస్తాయి.
Comments



Click it and Unblock the Notifications