For Daily Alerts
Just In
- 36 min ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 10 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 10 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 12 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ఇడ్లీ ఉప్మా వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu
|
ఇడ్లీలు: 4-6
పెద్ద ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2-4 (నిలువుగా కట్ చేసుకోవాలి)
జీడిపప్పులు : 10
ఆవాలు: 1tsp
నిమ్మరసం: 1tbsp
క్యారట్ తురుము: 1/2cup
పచ్చిబఠాణీ: 1/2cup
నూనె: కావలసినంత
పసుపు : చిటికెడు(అవసరం అనుకొంటే)
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
తయారు
చేయు
విధానము:
1.
ముందుగా
ఇడ్లీలను
ఒక
ప్లేట్
లో
పొడిపొడిగా
చేసి
ఉంచుకోవాలి.
2,.
తర్వాత
పాన్
లో
నూనె
వేడి
చేసి
అందులో
తాలింపు
వేయించాలి.
బాగా
వేగిన
తరవాత
పచ్చిమిర్చి,
ఉల్లిపాయ
ముక్కలు,
వేసి
వేయించాలి.
3.
తర్వాత
పచ్చిబఠాణీ,
కరివేపాకు,
జీడిపప్పులను
కూడా
అందులో
వేసి
బాగా
వేగించాలి.
అన్నీ
బాగా
వేగాక,
అందులో
ఇడ్లీ
పొడి,
పసుపు,
ఉప్పు
వేసి
కలిపి,
ఆ
పైన
క్యారట్
తురుము
చల్లాలి.
ఈ
మిశ్రమాన్ని
ఒక
డిష్
లోకి
తీసుకుని
కొత్తిమీర,
నిమ్మరసం,
జీడిపప్పు
పలుకులు
వేసి
కలిపి
అల్లం
చట్నీతో
సర్వ్
చేయాలి.
అంతే
ఇడ్లీ
ఉప్మా
రెడీ.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: dli upma reciep vegetarian recipe break fast idli ఇడ్లీ ఉప్మా వంటకం శాఖాహార వంటకం బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ
English summary
Idli Upma Recipe | ఇడ్లీ ఉప్మా వంటకం
Story first published:Friday, January 27, 2012, 11:59 [IST]
Jan 27, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి