Latest Updates
-
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
కట్టా మీఠా పన్నీర్ టిక్కా
Snacks
oi-Saraswathi N
By Sindhu

పనీర్: 2 cups
క్యాప్సికమ్: 1
ఉల్లిపాయ: 1
టమోట: 1
కొత్తిమీర: 1 కట్ట
పచ్చిమిర్చి: 6
అల్లం వెల్లుల్లి పేస్టు: 2tsp
ఛాట్ మసాలా: 1tsp
కార్న్‌ఫ్లోర్: 1/2cup
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరంసం: 1tsp
తయారు చేయు విధానం:
1. పనీర్ ను దళసరిగా చతురస్త్రాకారంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
2. పచ్చిమామిడి గుజ్జు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు అన్నింటినీ మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి.
3. పనీర్ ముక్కలకు చాకుతో గాట్లు పెట్టి అందులోకి ఈ పేస్టును కూరాలి. ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటోను కావసిని ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి.
4. పావు వంతు పేస్టును మిగిల్చి ఒక పాత్రలోకి తీసుకుని దాంట్లో అల్లం పేస్టు, ఛాట్ మసాలా, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం, కాస్త నూనె కలిపి పనీర్ ముక్కల్ని అందులో వేసి 2 గంటలపాటు ఉంచాలి.
5. తరువాత పనీర్ టిక్కాలని బొగ్గుల పొయ్యిమీదగానీ, గ్రిల్ స్టౌ మీదగానీ 8 నిమిషాలపాటు రోస్టులా కాల్చాలి అంతే కట్టా మీఠా పన్నీర్ టిక్కా రెడి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.
Comments
Read more about: ఉల్లిపాయ టమోటో కొత్తిమీర కరివేపాకు ఉప్పు చాట్ మసాలా కార్న్ ఫ్లోర్ పనీర్ paneer onion capsicum tomato green chilli ginger garlic lime juice
Story first published: Monday, September 20, 2010, 16:39 [IST]
Other articles published on Sep 20, 2010



Click it and Unblock the Notifications