Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
గోధుమ రవ్వ కజ్జికాయ(కుస్లీ)

గోధుమ రవ్వ
మైదా - 1 cup
నెయ్యి - 2 tbsp
గోధుమ రవ్వ - 250 grms
పంచదార పొడి - 250 grms
బాదాం పొడి - 100grm
జీడిపప్పు - 50 grm
ద్రాక్ష - 50grms
ఎండుకొబ్బరి తురుము - 1 cup
యాలకల పొడి - 1/2tsp
నెయ్యి - 4 tbsp
తయారు చేయు విధానము:
1. మొదటగా మైదాను ఒక గిన్నెలో తీసుకొని దానికి కొద్దిగా నీరు, నెయ్యి చేర్చి చపాతి పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్ది గా నెయ్యి వేసి వేడయ్యాక గోధుమ రవ్వ, జీడిపప్పు, ద్రాక్ష, యాలకల పొడి మరియు బాదం వేసి లైట్ గా ఫ్రై చేయాలి.
3. తురిమి పెట్టుకొన్న ఎండుకొబ్బరి, డీప్ ఫ్రై చేసిన గోధుమ రవ్వ, డ్రైఫ్రూట్స్, బాదం పొడి, పంచదార పొడి వేసి అన్నింటి ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
4. ముందుగా సిద్దం చేసి పెట్టుకొన్న ఒక్కొక్క మైదా ఉండలో 3టేబుల్ స్పూన్ మిశ్రమాన్న అమర్చి అంచులు వత్తి పెట్టాలి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి.
5. ఫైనల్ గా పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వీటిని వేసి దోరగా వేగనివ్వాలి అంతే గోధుమ రవ్వ కజ్జికాయ(కుస్లీ) రెడీ.



Click it and Unblock the Notifications