Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బర్ఫీ
Snacks
oi-Saraswathi
By Sindhu

మామిడిపండు గుజ్జు: 2cups
కోవా: 2cups
పంచదార (పొడి చేసుకుని): 2cups
ఏలకుల పొడి: చిటికెడు
బాదం పప్పు: 10
జీడిపప్పు: 10
కిస్మిస్: 10
ఆరెంజ్ కలర్
తయారు చేసే విధానం:
1. మామిడి పండు గుజ్జులో రెండు టీ స్పూన్ల పంచదారను కలపాలి.
2. స్టౌ పై పాన్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ గుజ్జు వేసి సన్నని మంట మీద అది సగం అయ్యే వరకు ఉడికించాలి.
3. తర్వాత మరో పాన్ తీసుకుని సన్నని సెగపైన కోవా వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
4. ఇప్పుడు ఉడికించిన మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి కోవాలో వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. ఒక పళ్ళెం తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లతో అలంకరించుకోవాలి.
Comments
Read more about: mango kova sugar badam kismis cashew nuts మామిడిపండ్లు కోవా పంచదార బాదం జీడిపప్పు కిస్మిస్
English summary
Mango | Kova | Sugar | Badam | Kismis | Cashew Nuts |సమ్మర్ స్పెషల్ మ్యాంగో బర్ఫీ
Story first published: Tuesday, May 17, 2011, 16:25 [IST]
Other articles published on May 17, 2011



Click it and Unblock the Notifications