Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
స్వీట్ మ్యాంగో కేక్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా పిండి: 2 cups
మామిడిపండు ముక్కలు: 1cup
పంచదార: 1cup
నీళ్ళు: 1/4cup
బేకింగ్ పౌడర్: 1tsp
వెనిల్లా ఎసెన్స్: 1tsp
పెరుగు: 2tbsp
వాల్ నట్స్: 1/2cup
తయారు చేయు విధానము:
1. మైదా పిండిన ఆయిల్ లేకుండానే రెండు నిమిషాలు పాటు, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
2. ఒక బౌల్ లో కొద్దిగా నీళ్ళలో పంచదార వేయాలి. బాగా కరిగిన తర్వాత అందులో బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్, మామిడి పండు గుజ్జు, పెరుగు, వాల్ నట్స్ ముక్కలు వేసి బాగా కలపాలి.
3. తర్వాత పిండిని కొద్దికొద్దిగా అందులో వేస్తూ ముద్దలా కలుపుకోవాలి.
4. ఈ మిశ్రమాన్ని మైక్రో ఓవెన్ లో కానీ, కేక్ చేసే పాత్రలో కానీ వేసి ఉడికించాలి. ఫైనల్ గా క్రీమ్ తో గార్నిష్ చేసుకోవాలి అంతే మంచి రంగు, రుచికరమైనటువంటి మ్యాంగో కేక్ రెడీ.
Comments
Read more about: maida mango sugar curd walnuts vanilla essence మైదా మామిడిపండు పంచదార బేకింగ్ పౌడర్ వెనిల్లా ఎసెన్స్
English summary
Maida | Mango | Sugar | Curd | Walnuts | Vanilla Essence | స్వీట్ మ్యాంగో కేక్
Story first published: Wednesday, June 29, 2011, 16:44 [IST]
Other articles published on Jun 29, 2011



Click it and Unblock the Notifications