Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
మసాలా జీడిపప్పు (కాజూ) పకోడా
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
జీడిపప్పులు: 2cups
శెనగపిండి: 1cups
బియ్యప్పిండి: 1/2cup
కారం: 1tsp
పచ్చిమిర్చి: 6-8
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరం మసాలా: 1tsp
జీలకరప్రొడి: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: తగినంత
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పచ్చిమిర్చి తరుగు లేదా పచ్చిమిర్చి పేస్ట్, తగినంత నీరు జీలకరప్రొడి, కరివేపాకు, ఉప్పు వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి.
2. తర్వాత జీడిపప్పులను కూడా వేసి మరోమారు కలపాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక పకోడీలుగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.
4. అంతే మసాలా కాజు పకోడా రెడీ. వీటిని రుచికరమైన కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
Comments
Read more about: besan rice flour green chilli ginger garlic garam masala శెనగపిండి బియ్యం పిండి కారం అల్లం వెల్లుల్లి పచ్చిమర్చి గరం మసాలా
English summary
Masala Kaju Pakoda | మసాలా జీడిపప్పు (కాజూ) పకోడా
Story first published: Friday, April 13, 2012, 17:01 [IST]
Other articles published on Apr 13, 2012



Click it and Unblock the Notifications