Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
మోతీచూర్ లడ్డు వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu

శెనగపిండి: 2cup
పంచదార: 2cup
యాలకులు: 4-6
నూనె: కావలసినంత
నెయ్యి, బాదం, పిస్తా పప్పులు: తగినన్ని
తయారు చేయు విధానం:
1. ఒకటిన్నర కప్పు నీళ్ళుపోసి శెనగపిండిని జారుగా, ఉండలు లేకుండా కలుపుకోవాలి.
2. తర్వాత బాదం, పిస్తాపప్పులను కూడా వేయించి పక్కనుంచాలి. ఓ కప్పునీళ్లలో చక్కెర వేసి పాకం పట్టాలి.
3. పాన్ లో నూనెను మరిగించి చిన్న చిన్న చిల్లులున్న గరిటెను తీసుకుని దానిని బాణలి మీదుగా ఉంచి, పిండిని గరిటెలో వేయాలి. చిల్లుల్లోంచి పిండి నూనెలో పడుతుంది. ఎరుపురంగు వచ్చే వరకూ వేయించి తీసేయాలి.
4. ఇప్పుడీ బూందీలో చక్కెరపాకం, యాలకుల, పొడి నెయ్యి కలిపి ఉండలుగా చుట్టి, బాదం, పిస్తా పప్పులను పైన అద్దాలి.
5. పంచదార పాకం, బూందీ ఒకేసారి తయారయ్యేలా చూసుకుని వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకుంటే పాకం బాగా పట్టటమే కాకుండా ఉండలు చుట్టటం తేలికవుతుంది.
Comments
English summary
Motichoor Laddu Recipe | మోతీచూర్ లడ్డు వంటకం
Story first published: Saturday, February 18, 2012, 16:29 [IST]
Other articles published on Feb 18, 2012



Click it and Unblock the Notifications