Latest Updates
-
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఓట్స్ వెజిటేబుల్ క్రీమీ సూప్....

కావలసిన పదార్థాలు:
ఓట్స్: 3tbsp
ఉల్లిపాయముక్కలు: 1/2cup(తరిగినవి)
పచ్చిమిర్చి: 3-4(తరిగినవి)
తరిగి ఉండికించిన బంగాళదుంపలు: 1/2cup
టమాటాముక్కలు: 1/2cup
క్యారెట్ ముక్కులు: 1/2cup
బీన్స్: 1/4cup
నిమ్మరసం: 1tsp
మిరియాల పొడి: 1/2tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తమీర: 2tbsp
తయారు చేసే విధానం:
1. మొదటగా ఓట్స్ ను అయిదు నుండి పది నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత తగినంత నీరు పోసి మెత్తగా పేస్టు అయ్యే వరకు ఉడికించాలి.
2. ఇప్పుడు బీన్స్, క్యారెట్, బంగాళ దుంపలను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి వేడిచేసి కట్ చేసినపెట్టుకొన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి.
4. కొద్దిసేపటి తర్వాత బంగాళ దుంపలు, టమాటా వేసి కాసేపు మిరియాల పొడి, ఉప్పు కలిపి కొన్ని నిమిషాల పాటు వేయించాలి. అవసరమైతే నీరు కూడా కలపాలి.
5. సర్వ్ చేసే ముందు నిమ్మరసం వేసుకుని పైన కొత్తమీర చల్లుకోవాలి. సర్వ్ చేయాలి. అంతే ఓట్స్ ఇష్టపడని వాళ్ళు మొక్కజొన్న పిండి, లేదా మొక్కజొన్న గింజలను వాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications