Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
పూర్ణం బూరెలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

సెనగపప్పు:2 cup
బెల్లం తురుము: 2 cup
యాలకుల పొడి: 1/2tsp
మినప్పప్పు:1cup
బియ్యం:2 cup
నెయ్యి:1/2 cup
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మినప్పప్పు , బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి.తరవాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
2. సెనగపప్పు కుక్కర్ లో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఇందులో తరిగిన బెల్లం వేసి కలిపి మళ్లీ ఉడికించాలి. ఈ మిశ్రమంలో తడి పూర్తిగా పోయేవరకు ఉఢికించాలి.
3. లేకుంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి.
4. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో ఉండను మినప్పప్పు, బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి.
5. ఇలాగే మరికొన్ని చేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి రెండు మూడు రోజులు నిలవ ఉంటాయి.
Comments
Read more about: chenna jaggery cardamom ghee oil సెనగపప్పు బెల్లం యాలకులు మినపప్పు బియ్యం నెయ్యి నూనె
English summary
Purnam Burelu | పూర్ణం బూరెలు
Story first published: Thursday, August 4, 2011, 14:13 [IST]
Other articles published on Aug 4, 2011



Click it and Unblock the Notifications