Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
ఫ్రెష్ ఫ్రూట్ - రసగుల్లా రబ్రి...
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్ధాలు :
చిక్కని పాలు: 1ltr
పంచదార: 2tbps
ఇలాచీ పొడి: 1tsp
బాదంమిక్స్: 1tsp
యాపిల్: 1
మామిడిపండు: 1
ద్రాక్ష పండ్లు: 1/2 cup
అరటి: 1
పైన్ యాపిల్ ముక్కలు: 1/2cup
దానిమ్మగింజలు: 1/4cup
తయారు చేసే విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో పాలు పోసి బాగా మరిగించాలి. అరలీటరు పాలు పావులీటరు అయ్యేంత వరకూ తక్కువ మంట మీద పాలను బాగా కాచాలి.
2. తర్వాత అందులో పంచదార కలిపి, అది కరిగి మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యాక బాదం పౌడర్ ,ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
3. ఇప్పుడు కాచిన పాలు చల్లారాక ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసేప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకొన్నఅన్నిరకాల పళ్ళు అందులో కలపాలి. పళ్ళు వద్దు అనుకుంటే కాజూ, బాదం, ఖర్జూరాలు, కిస్మిస్ ఇలా డ్రైఫ్రూట్స్ అన్నీ కలపుకోవచ్చు. వీటితోపాటు చిట్టిచిట్టి గులాబ్ జామూన్స్ కానీ, రసగుల్లాలు కానీ వేసినా బావుంటుంది.
Comments
English summary
Rasgulla with Fresh Fruit Rabri...
Story first published: Friday, June 8, 2012, 16:55 [IST]
Other articles published on Jun 8, 2012



Click it and Unblock the Notifications