Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
పైన్ ఆపిల్ బ్రెడ్ తయారీ
Snacks
oi-Pratapreddy
By Pratap

రెండున్నర కప్పుల బ్రౌన్ షుగర్
అర కప్, ఒక్క టీ స్పూన్ నూనె
ఆరు పగిలిన గుడ్లు
3 కప్పుల పిండి
6 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్
ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు
ముప్పావు టీ స్పూన్ సోడా
రెండున్నర కప్పుల గోధుమ పిండి
3 కప్పుల కోసిన పైన్ ఆపిల్, అన్ డ్రైన్డ్
రెండుంబావు కప్పుల వాల్నట్
తయారు చేసే విధానం:
బ్రౌన్ షుగర్, నూనె, గుడ్ల సొనను కలపి, మెత్తగా రుబ్బాలి. పిండి, పౌడర్, ఉప్పు, సోడా, గోధుమ పండిని తాళింపు పెట్టాలి. పైన్ ఆపిల్, వాల్‌నట్స్‌ను వాటికి కలపాలి.
Comments
English summary
Recipe: Pineapple Bread | పైన్ ఆపిల్ బ్రెడ్ తయారీ
Story first published: Wednesday, August 3, 2011, 16:26 [IST]
Other articles published on Aug 3, 2011



Click it and Unblock the Notifications