Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
వేసవితాపాన్ని తీర్చే కర్బూజ(పుచ్చకాయ)జ్యూస్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
పుచ్చకాయ ముక్కలు: 2cups
మిరియాల పొడి: 2tsp
ఉప్పు: చిటికెడు
తేనే: 1tsp
పంచదార: 1tbsp
పుదీనా ఆకులు : 3
ఐస్ ముక్కలు: సరిపడినన్ని (ఇష్టమైతే వేసుకోవచ్చు)
తయారు చేయు విధానం:
1. మొదటగా మందాపాటి కవచం నుండి పుచ్చకాయ ముక్కలను వేరు చేసి కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో పుచ్చముక్కలు, పంచదార, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఉప్పు గ్రైండ్ చెయ్యాలి.
3. దీన్ని అరగంట ఫ్రీజర్ లో పెట్టి తర్వాత బయటకు తీసి అందులో తేనె, కావలసినంత ఐస్ ముక్కలు వేసి, పుదీనా ఆకుతో గార్నిష్ గా అలంకరించి సర్వ్ చేయండి.
ఎంత ఎండలో వచ్చిన వారైనా ఈ పానీయం తాగితే కూల్ కూల్ అయిపోతారు.
Comments
Story first published: Thursday, February 23, 2012, 17:19 [IST]
Other articles published on Feb 23, 2012



Click it and Unblock the Notifications