Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
రిబ్బన్ పకోడి
Snacks
oi-Saraswathi N
By Sindhu

పెసర పిండి: 2 cups
లవంగాల పొడి: 1 tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 2 tbsp
వరిపిండి: 2 cups
పెరుగు: 100 grms
ఉప్పు: రుచికి సరిపడ
ఆయిల్: తగినంత
నీళ్లు: తగినన్ని
తయారు చేయు విధానము:
1. ముందుగా పెసరపిండిని ఉండలు లేకుండా మెత్తగా ఉండేలా జల్లించుకోవాలి.
2. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడు కలిపి పేస్ట్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసి అందులోని రసం మాత్రం తొక్కులేకుండా వడపోసుకోవాలి.
3. ఒక గిన్నె లో పెసరపిండి, లవంగాల పొడి, వరిపిండి, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి రసం, తగినంత ఉప్పు, పెరుగు సరిపడా నీళ్లు పోసి గట్టిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడయ్యాక రిబ్బన్ ఆకారపు బిళ్లవేసిన జంతికల గొట్టంలో ఈ పిండిని పెట్టి నూనె లో వత్తాలి. అంతే రిబ్బన్ పకోడిలు రెడీ.
Comments
Read more about: ఉప్పు లవంగాలపొడి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వరిపిండి నూనె శెనగపిండి gram flour cloves ginger garlic green chilli rice flour salt oil
Story first published: Monday, April 5, 2010, 14:08 [IST]
Other articles published on Apr 5, 2010



Click it and Unblock the Notifications