Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
రిబ్బన్ పనీర్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పనీర్: 2cups
వెల్లుల్లి: 10grm
మైదా: 1 cup
పాలు: 2 cups
టొమాటో సాస్: 3 tsp
కార్న్‌ఫ్లోర్: 50grms
ఉప్పు: రుచికి సరిపడా
ఆయిల్: కావలసినంత
అజినోమాటో: చిటికెడు
తయారు చేయు విధానం:
1. పనీర్‌ను రెండున్నర అంగుళాల పొడువుండేటట్లుగా ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి.
2. వాటిపైన టొమాటో సాస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం, ఒక టీస్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక టీస్పూన్ మైదా కలిపి పదినిమిషాలు అలాగే ఉంచాలి.
3. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయండి. తరువాత తగినంత ఉప్పు, అజినోమాటో వేశాక, కొంచెం వేడిచేసిన పాన్ లో గరిటెడు పిండిని పలుచని అట్టులాపోసి మళ్లీ స్టౌ మీద పెట్టి ఉడికిస్తే. పాన్ కేక్ తయారవుతుంది.
4. ఈ పాన్ కేక్‌ను సన్నగా రిబ్బన్ లా కట్‌చేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు నానబెట్టి ఉంచిన ఒక్కో పనీర్ ముక్కనూ తీసుకుని, పాన్ కేక్ రిబ్బన్లో లూజ్‌గా చుట్టి, వేడి నూనెలో వేసి ఎర్రగా ఫ్రై చేస్తే సరి రిబ్బన్ పనీర్ సిద్ధం.
Comments
Read more about: పనీర్ వెల్లుల్లి మైదా పాలు టొమాటో సాస్ కార్న్ ప్లోర్ ఉప్పు ఆయిల్ అజినోమాటో paneer garlic maida milk tomato corn flour salt oil
Story first published: Tuesday, September 21, 2010, 15:46 [IST]
Other articles published on Sep 21, 2010



Click it and Unblock the Notifications