Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
సేమియా - క్యారెట్ పాయసం
Snacks
oi-Staff
By Staff

సేమియా: 1/2 కిలో
క్యారెట్స్: 4
జీడిపప్పు: 10
ద్రాక్ష: 10
ఏలకలు: 4
చెక్కర: 1/4 కిలో
బాదాం పౌడర్: కొద్దిగా
పాలు: 1/2 లీటర్
నెయ్యి: 2 స్పూన్స్
తయారు చేయు విధానము:
కొద్దిగా ద్రాక్షా, కొద్దిగా జీడిపప్పు నేతిలో వేయించుకొని వేగాక సేమియాని ఎర్రగా వేయించాలి. దీనికి క్యారెట్ తురుము కలిపి మరో అయిదు నిముషాలు వేయించాలి. సేమియా మాడ కుంా జాగ్రాత్తగా కలుపుతూ చూసుకోవాలి. తర్వాత సేమియా, క్యారెట్ తురుము ఈ రెండింటి మిశ్రమానికి రెట్టింపు పాలు పోసి మీడియంలో ఉడికించాలి. పది నిమిషాల తరువాత రుచిని బట్టి పంచదార కలపాలి. కొద్ది బాదం పౌడరు మిక్స్ చేస్తే మరికాస్త రుచిగా ఉంటుంది. చివర్లో ఏలకుల పొడి వేసుకొంటే కార్యట్ రంగు, సేమియా రుచి, ఏలకుల వాసన సేమియా పాయసం రెడి.
Comments
Read more about: semiya carrot sugar ghee ilachi kismis cashwanut milk క్యారెట్ సేమియా చెక్కర నెయ్యి ద్రాక్ష జీడిపప్పు ఏలకలు
Story first published: Monday, September 21, 2009, 11:31 [IST]
Other articles published on Sep 21, 2009



Click it and Unblock the Notifications