Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
వేసవిలో చల్లచల్లగా స్పైసీ క్యారెట్-కీరదోస సలాడ్...
Snacks
oi-Saraswathi
By Sindhu

క్యారెట్: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
కీరదోసకాయ: 1cup(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
నిమ్మరసం లేదా వెనిగర్: 1/2tsp
పచ్చిమిర్చి సాస్: 1/2tsp(లేదా చిన్నిచిన్న ముక్కలుగా కట్ చేసిన మిర్చి)
చాట్ మసాలా పౌడర్: తగినంత
కొత్తిమీర: 1/4cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న క్యారెట్ ముక్కలు, కీరదోసకాయ ముక్కలు, మరియు కొత్తిమీర వేయాలి.
2. తర్వాత అందులో నిమ్మరసం లేదా వెనిగర్ మరియు పచ్చిమర్చి సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఫైనల్ గా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేస్తే సరి. అంతే రుచికరమైన క్యారట్ కీరదోస సలాడ్ రెడీ. ఈ సలాడ్ ను చపాతీతో తిన్నా బాగుంటుంది. లేదా అలాగే ఈవినింగ్ సలాడ్ స్నాక్ గా తినవచ్చు.
Comments
Read more about: carrot cucumber carrot cucumber salad snack క్యారెట్ కీరదోసకాయ క్యారెట్ కీరదోస సలాడ్ స్నాక్
English summary
Spicy Carrot and Cucumber Salad.. | వేసవిలో చల్లచల్లగా స్పైసీ క్యారెట్-కీరదోస సలాడ్...
Story first published: Thursday, March 1, 2012, 17:46 [IST]
Other articles published on Mar 1, 2012



Click it and Unblock the Notifications