Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
స్వీట్ కొబ్బరి షీరా
Snacks
oi-Saraswathi N
By Sindhu

బొంబాయి రవ్వ: 1 cup
కొబ్బరి తురుము: 2tbsp
లేత కొబ్బరి: 1/2 cup
నెయ్యి: 3 tbsp
పాలు: 2 cups
కోవా: 1/4 cup
చక్కెర: తగినంత
తయారు చేయు విధానం:
1. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పాన్లో వేసి కరిగి వేడి అయిన తరువాత రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.
2. తర్వాత అందులో కొబ్బరి తురుమును వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి కలపాలి.
3. ఇప్పడు పాలు అందులో బాగా కలిసిన తర్వాత కోవా వేసి బాగా కలపాలి.
4. ఈ పదార్ధాలన్నీ కలిపిన తర్వాత చక్కెర వేసి బాగా కలియబెట్టాలి. ఆ పదార్ధమంతా హల్వా మాదిరిగా ఉడికేదాకా ఉడకబెట్టాలి.
5. తర్వాత దానిపై మిగిలిన నెయ్యి పోయాలి. వీటిని కావాలనుకుంటే ఏదైనా అచ్చుల్లో పోసి తర్వాత సర్వ్ చేయవచ్చు.
6. లేత కొబ్బరిని పలచని రేకుల్లా కత్తిరించి దీనిపై అలంకరించి సర్వ్ చేస్తే తినేందుకే కాదు చూసేందుకు కూడా బాగుంటాయి.
Comments
English summary
Rava | Coconut | Ghee | Sugar | Milk | Kova | స్వీట్ కొబ్బరి షీరా
Story first published: Thursday, June 9, 2011, 14:49 [IST]
Other articles published on Jun 9, 2011



Click it and Unblock the Notifications