Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
స్వీట్ స్టిక్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

ఓట్స్ పిండి: 2cups
గోధుమపిండి: 1cup
మైదా: 1cup
బెల్లం: 2cup
వెన్న: కొద్దిగా
ఉప్పు: చిటికెడు
ఏలకుల పొడి: 1/2tsp
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక గిన్నెలో ఓట్స్, పిండి, గోధుమపిండి, మైదా, వెన్న, ఉప్పు, కొద్దిగా నీరు పోసి చపాతీపిండిలా కలిపి పక్కనుంచుకోవాలి.
2. అయిదు నిముషాల నానిన తరువాత కొద్దిగా పిండి తీసుకొని రిబన్ లా పలుచగా పొడవుగా వత్తుకోవాలి.
3. పాన్ లో సన్నసెగ మీద కాగిన నూనెలో వీటిని వేసి దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి.
4. బెల్లంలో నీరు పోసి ఉండపాకం రానిచ్చిన తరువాత అందులో ఏలకుల పొడి వేయాలి.
5. చివరగా వేయించుకున్నస్టిక్స్ ని ఇందులో వేసి స్టౌవ్ మీద నుంచి దించేయాలి. అంటే స్వీట్ స్టిక్స్ రెడీ.
Comments
Read more about: మైదా గోధుమపిండి ఓట్స్ బెల్లం వెన్న ఉప్పు ఏలకుల పొడి oats wheat flour maida jaggery cheese salt
Story first published: Wednesday, December 8, 2010, 14:17 [IST]
Other articles published on Dec 8, 2010



Click it and Unblock the Notifications