Latest Updates
-
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే.. -
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని ధనలాభం, కెరీర్లో సక్సెస్! -
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే! -
మేషరాశిలోకి కుజుడు.. రుచక మహాపురుష రాజయోగంతో ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే! -
పంచక కాలం: మే 14 వరకు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఆటంకాలు తప్పవు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. మీ రాశికి ఎలా ఉంది? - సోమవారం, 11 మే 2026 -
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు!
ఈజీ అండ్ టేస్టీ మొక్కజొన్న చిప్స్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మొక్కజొన్న పిండి : 2cups
మైదాపిండి : 1cup
నూనె (పిండిలో కలపడానికి) : 1tbsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు : 1cup
ఎండుమిర్చి : 1tsp
నూనె: (చిప్స్ వేగించడానికి) సరిపడా
తయారు చేయువిధానం:
1. ఒక వెడల్పాటి పాత్రలో మొక్కజొన్నపిండి, మైదా పిండి, ఉప్పు, మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, టేబుల్ స్పూను నూనె వేసి గోరువెచ్చని నీటితో గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
2. తర్వాత ఈ ముద్దని గంట పాటు నానబెట్టి, చపాతీల్లా వత్తుకుని చాకుతో మీకు ఇష్టమైన ఆకారాల్లో కట్ చేసుకోవాలి.
3. ఇప్పడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనెవేసి కాగాక అందులో కట్ చేసి పెట్టుకొన్న చిప్స్ ని వేసి దోరగా (కరకరలాడేలా) వేగించుకోవాలి. అంతే మొక్కజొన్న చిప్స్ రెడి.
Comments
Read more about: మైదా మొక్కజొన్న నూనె ఉప్పు కొత్తిమీర ఎండుమిర్చి corn flour maida oil salt red chilli coriander leaves
Story first published: Saturday, November 13, 2010, 14:28 [IST]
Other articles published on Nov 13, 2010



Click it and Unblock the Notifications