Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
వెజిటేబుల్ తో టేస్టీ టేస్టీ బ్రెడ్ టోస్ట్
Snacks
oi-Saraswathi
By Sindhu

బొంబాయిరవ్వ: 1cup
పెరుగు: 1cup
ఉల్లిపాయ: 1
మిర్చి: 2
కారట్ తురుము: 1/2cup
కాప్సికం: 1
టమాటా: 1
కొత్తిమీర: 1/2cup
అల్లం: చిన్న ముక్క
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 2tbsp
టమాటాసాస్
తయారు చేయు విధానం:
1. ముందుగా పెరుగులో బొంబాయిరవ్వ వేసి కలిపి ఒక గంట సేపు నాననివ్వాలి.
2. తర్వాత నానిన రవ్వలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాప్సికం, టమాటా, కొత్తిమీర, పుదీనా, అల్లం వేయాలి. కారట్ తురుము, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు కలపొచ్చు.
3. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు ఈ మిశ్రమాన్ని అప్లై చెయ్యాలి. పేనం వేడి చేసి కొంచెం నూనె వేసి ముందు మిశ్రమం లేని వైపున ఉంచి కొంచెం వేగాక మెల్లగా తిప్పి సన్నని సెగపై కాలనివ్వాలి.
4. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని టమాటా సాస్ తో సర్వ్ చేస్తే వెజ్ బ్రెడ్ టోస్ట్ చాలా రుచిగా ఉంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: bombay rava curd carrot capsicum bread tomato బాంబే రవ్వ పెరుగు క్యారెట్ క్యాప్సికమ్ బ్రెడ్ టమోటో
English summary
Tasty Tasty Vegetable Bread Toast | వెజిటేబుల్ తో టేస్టీ టేస్టీ బ్రెడ్ టోస్ట్
Story first published: Friday, November 25, 2011, 15:19 [IST]
Other articles published on Nov 25, 2011



Click it and Unblock the Notifications











