Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
ట్రోపికల్ బ్రీజ్ ప్రోటీన్ మిల్క్ షేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
కాచి చల్లార్చిన పాలు: 1cup
బొప్పాయి ముక్కలు: 1cup
మామిడిపండు ముక్కలు: 1cup
అరటి పండు: 1cup
పైనాపిల్ లేదా స్ట్రాబెరీస్: 6-8
కొబ్బరిపాలు 4tsp
ఐస్ ముక్కలు: కప్పు
పంచదార: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పంచదార, బొప్పాయి ముక్కలు, మామిడి ముక్కలు, అరటి పండు, పైనాపిల్ ముక్కలు అన్నింటినీ కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి.
2. ఈ మిశ్రమం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత పాలు కలిపి మరొకసారి బ్లెండ్ చేయాలి. ఈ ట్రోపికల్ బ్రీజ్ మిల్క్ షేక్ ను ఫ్రిజ్ లో పెట్టి గంట తర్వాత గ్లాసులో పోసి ఐస్ వేసి సర్వ్ చేయాలి. అంతే ట్రోపికల్ బ్రీజ్ ప్రోటీన్ మిల్క్ షేక్ రెడీ.
Comments
Read more about: papaya mango banana pineapple sugar milk బొప్పాయి మామిడి అరటిపండు పైనాపిల్ పంచదార పాలు
English summary
Tropical Breeze Milkshake...| ట్రోపికల్ బ్రీజ్ ప్రోటీన్ మిల్క్ షేక్
Story first published: Friday, May 4, 2012, 11:42 [IST]
Other articles published on May 4, 2012



Click it and Unblock the Notifications