Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వాలెంటైన్ డే స్పెషల్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీం

స్ట్రాబెర్రీ తాజావి: 2cups
పంచదార: 100grms
కోడిగుడ్డు: 3
పింట్ డబుల్ క్రీమ్: 500ml
వెన్నీలా ఎక్సట్రాక్ట్: 1tsp
కార్న్ ప్లోర్: 1tsp
తయారు చేయు విధానం:
1. మొదటగా స్ట్రాబెర్రీలను శుభ్రపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఒక బౌల్ లో స్ట్రాబెర్రీ ముక్కల్లో పంచదార పొడి చల్లి బాగా మిక్స్ చేసి అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
3. తర్వాత ఒక బౌలో కోడిగుడ్డు, మిగిలిన పంచదార, కార్న్ ప్లోర్ మృదువుగా తయారైయేంత వరకూ బాగా గిలకొట్టాలి.
4. ఇప్పుడు సాస్ పాన్ లో పాలుపోసి కాగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కోడిగుడ్డు, పంచదార మిశ్రమంలో పోసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సాస్ పాన్ లో పోసి కలుపుతూ వేడిచేయాలి. ఎక్కువగా ఉడబెట్టనవసరం లేదు.
5. సాస్ పాన్ క్రింది దించి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక వేరే బౌల్ లో తీసుకొని ఫ్రిజ్ లో 4-5గంటలపాటు అలాగే ఉంచి, సర్వ్ చేసే ముందుగా తీసుకొని అందులో డబుల్ క్రీమ్ వేసి మిక్స్ చేయాలి. ముందుగా తయారు చేసి పెట్టుకొన్న, స్ట్రాబెరీ, అలాగే వెన్నీలా ఎక్స్ ట్రాక్ట్ ను కూడా పైన అమర్చి సర్వ్ చేయాలి అంతే స్ట్రాబెర్రీ ఐస్ క్రీం రెడీ



Click it and Unblock the Notifications