Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గోధుమరవ్వ-పెసరపప్పు పాయసం
Snacks
oi-Saraswathi
By Sindhu

గోధుమరవ్వ: 1cup
పెసరపప్పు: 1cup
సేమ్యా: 1/2cup
పాలు: 1lts
పంచదార: 2cups
పచ్చికొబ్బరి తురుము: 1cup
పచ్చకర్పూరం: చిటికెడు
యాలకుల పొడి: 1tsp
నెయ్యి: 1/2cup
జీడిపప్పు, ఎండుద్రాక్ష: 1/4cup
తయారు చేయు విధానం
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేడి చేసి, గోధుమ రవ్వ, సేమ్యాను విడివిడిగా వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు, ద్రాక్షను కూడా వేయించి పెట్టుకోవాలి.
2. తరువాత పళ్లెంలో నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాలు తీసుకుని అందులో పెసర పప్పు తగినన్ని నీళ్లు పోయాలి. పప్పు కొంచెం ఉడికాక పంచదార, సేమ్యా, గోధుమరవ్వ వేసి మరికాసేపు ఉడికించాలి.
4. తరువాత పచ్చికొబ్బరి తురుము, జీడిపప్పు ఎండుద్రాక్ష కలపాలి. ఈ పాయసం చల్లారాక మంరింత రుచిగా ఉంటుంది. అంతే వేడి వేడి గోధుమరవ్వ పాయసం రెడీ. పండుగ పూట వెరైటీగా ఉండే ఈ గోధుమరవ్వ పాయసాన్ని మీరూ ట్రై చేయండి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Wheat Flour Payasam Recipe for Shivaratri | గోధుమరవ్వ-పెసరపప్పు పాయసం
Story first published: Friday, February 17, 2012, 17:26 [IST]
Other articles published on Feb 17, 2012



Click it and Unblock the Notifications











